12 అంతస్తులు, 2 వేల పడకలు..! కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ పనులు ప్రారంభం

కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణ పనులు షురూ అయ్యాయి. దసరా పండగ వేళ నిర్మాణ సంస్థ పూజలు నిర్వహించి పనులను ప్రారంభించింది. 12 అంతస్తులతో నూతన భవనాల నిర్మాణాలు చేపట్టనుండగా…  రెండు వేల పడకలను ఏర్పాటు చేయనన్నారు.