IND vs WI 1st Test: సచిన్, కోహ్లీ తర్వాత నాలుగో స్థానానికి కొనసాగుతున్న క్రేజ్.. గిల్ కోసం డ్రెస్సింగ్ రూమ్ వైపు పరుగులు

తొలి టెస్ట్ లో టీమిండియా రెండో వికెట్ కోల్పోగానే టీమిండియా ఫ్యాన్స్ డ్రెస్సింగ్ రూమ్ వైపుగా ఎంతో ఆసక్తిగా చూశారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో తొలి రోజు ఆటలో భాగంగా వందలాది మంది గిల్ ను చూసేందుకు అభిమానులు స్టాండ్స్‌పై పరుగెత్తుతూ కనిపించారు.