California fire: కాలిఫోర్నియాలో భారీ అగ్ని ప్రమాదం.. ఎర్రగా మారిన రాత్రి

అమెరికాలోని కీలక నగరం కాలిఫోర్నియాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆయిల్ రిఫైనరీలో పెద్ద పేలుడు సంభవించి మంటలు ఎగిసిపడ్డాయి. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.