చెన్నై సిటీలో హై అలర్ట్ : సీఎం ఇంటిని పేల్చేస్తామంటూ వార్నింగ్

తమిళనాడు రాష్ట్రంలో పోలీసులు ఉరుకులు, పరుగులు. 2025, అక్టోబర్ 3వ తేదీ ఉదయం పోలీసులకు వచ్చిన ఓ ఈ మెయిల్ కలకలం రేపింది. సీఎం స్టాలిన్ ఇంటిని పేల్చేస్తున్నామని.. బాంబులు పెట్టామంటూ ఆ మెయిల్ లో ఉంది. సీఎం ఇంటినే కాదు.. గవర్నర్ ఇంట్లోనూ బాంబులు పెట్టామంటూ వార్నింగ్ మెసేజ్ వచ్చింది. అదే విధంగా నటి త్రిష, ఇతర రాజకీయ