ఏంటి ఎలాన్ మస్క్.. భారత్‌ను బ్రిటీషర్లు పాలించలేదా.. 200 ఏళ్లు దోచుకున్నది ఎవరు?

తరచూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వివాదాల్లో నిలుస్తుంటారు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్. తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలకు లైక్ కొట్టి భారతీయులను రెచ్చగొట్టారు. భారత్‌ను బ్రిటీషర్లు పాలించలేదని.. అసలు వలసరాజ్యమనేదే లేదని ఉన్న పోస్టును లైక్ చేశారు. ఇది భారతీయుల ఆగ్రహానికి కారణమైంది. కొద్ది క్షణాల్లోనే వైరల్ అయిన పోస్టుకు.. మస్క్‌కు బుద్ధి చెప్పే విధంగా భారతీయులు స్పందిస్తున్నారు. అంగ్లేయుల అరాచకాలను ప్రస్తావిస్తూ.. చరిత్రను వక్రీకరించేందుకు, తెల్లవాళ్ల దురాగతాలను కప్పిపుచ్చేందుకు మస్క్ ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు.