వచ్చే ఎన్నికల్లో తెలంగాణ వచ్చి మరీ రేవంత్ రెడ్డిని ఓడిస్తాను: ప్రశాంత్ కిషోర్

బిహార్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ప్రశాంత్ కిషోర్.. తాజాగా నేషనల్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ మీద సంచలన ఆరోపణలు చేశారు. బిహార్ ప్రజలను కించపరిచిన రేవంత్ రెడ్డిని.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణకు వచ్చి మరీ ఓడిస్తానని పీకే సవాల్ విసిరారు. తన నుంచి రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ, మోదీ కూడా కాపాడలేరని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచే సత్తా రేవంత్‌కు లేదని పీకే విమర్శించారు. ఆ వివరాలు..