చేనేత కార్మికులకు రుణమాఫీ చేయాలి.. మన్సురాబాద్ లో గాంధీ విగ్రహానికి వినతిపత్రం

ఎల్బీనగర్, వెలుగు: రాష్ట్రంలో చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు డిమాండ్​ చేశారు.