Welfare of the Poor Is the Goal
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. బుధవారం సాలూరు మండలం కూర్మరాజుపేటలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులతో మాట్లాడి యోగక్షేమాలను అడిగితెలుసుకున్నారు.