తెలంగాణ వెదర్.. పండగపూట వర్షమే.. అక్టోబర్ నెలంతా వానలే వానలు

సెప్టెంబర్‌తో వర్షాకాలం ముగుస్తుంది.. ఇక వానల బాధ తప్పుతుంది అనుకునే వారికి నిజంగా ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పవచ్చు. రాష్ట్రంలో అక్టోబర్ నెల మొత్తం వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 1 నుండి 10 వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అలానే ఈరోజు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసేందుకు అవకాశం ఉంది అంటున్నారు,