రాష్ట్రంలో మరో కొత్త పథకానికి కూటమి ప్రభుత్వ శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు దసరా కానుకగా ఆటో డ్రైవర్ సేవలో అనే పేరుతో సరికొత్త పథకాన్ని శనివారం సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.ఈ పథకం కింద ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేలు ప్రభుత్వం అందించనుంది.