అసలేంటీ భారత్ పాకిస్తాన్ సర్ క్రీక్ సరిహద్దు వివాదం.. ఎందుకు అది అంత కీలకం?

భారత్ పాకిస్తాన్‌ సరిహద్దుల్లోని సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ చేస్తున్న చర్యలను కేంద్రం తీవ్రంగా ఖండిస్తోంది. సర్ క్రీక్‌లోని భారత భాగాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తే దానికి తగిన పర్యవసానాలు ఉంటాయని హెచ్చరిస్తోంది. శాంతియుత పరిష్కారానికి భారత్ సిద్ధంగా ఉన్నా.. పాకిస్తాన్ వైఖరి సరిగా లేదని కేద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే అసరు ఈ భారత్ పాకిస్తాన్ సర్ క్రీక్ సరిహద్దు వివాదం అంటే ఏంటి. అది ఎందుకు అంత కీలకం. దాని ప్రాముఖ్యత ఏంటి అనేది ఈ స్టోరీలో చూద్దాం.