Pawan Kalyan: టాలీవుడ్ రికార్డులు తిరగరాసిన పవర్ స్టార్ 'OG'.. వారంలోనే రూ.361 కోట్ల గ్రాస్ వసూళ్లు!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ 'OG' ( 'They Call Him OG') . సెప్టెంబర్ 25న విడుదలైన బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోంది. దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా... తొలి వారం పూర్తయినా కూడా స్థిరమైన వసూళ్లు సాధిస్తూ, అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.