'అలయ్ బలయ్'లో రాజకీయం లేదు.. సమైక్యత స్ఫూర్తిని పెంచిందన్న నాగార్జున, బ్రహ్మానందం!

దసరా పండుగ మరుసటి రోజున హైదరాబాద్‌లో ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే 'అలయ్ బలయ్' కార్యక్రమం ఈ ఏడాది కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా జరిగింది. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు భారీగా హాజరయ్యారు.