Cough Syrup: రెండేళ్ల లోపు పిల్లలకు దగ్గు మందు తాపొద్దు.. కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 11 మంది పిల్లలు చనిపోయారు. దగ్గు మందు తాగడం వల్లే ఈ చిన్నారులు చనిపోయారనే ప్రచారం..