మహాత్మా గాంధీ ఆశయ సాధనకు కృషిచేయాలి

మహాత్మా గాంధీ ఆశయ సాధన కు కృషిచేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ సూచించారు. ధర్మపురి మండల కేంద్రంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు.