Viral Video: ఇస్లామాబాద్ ప్రెస్ క్లబ్‌, జర్నలిస్టులపై పాక్ పోలీసుల దాడి..వీడియో వైరల్

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌ (PoK)లో ప్రజాస్వామ్య హక్కుల కోసం జరుగుతున్న నిరసనలు రోజురోజుకూ తీవ్రతరమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇస్లామాబాద్‌ నేషనల్ ప్రెస్ క్లబ్ (NPC)పై జరిగిన పోలీసుల దాడి చర్చనీయాంశంగా మారింది. అందుకు సంబంధించిన వీడియో, పిక్స్ నెట్టింట్ వైరల్ అవుతున్నాయి.