పత్తి రైతులకు తిప్పలు!.. గద్వాల జిల్లాలో ఓపెన్ కానీ సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం

జిల్లాలో పత్తి పండించిన రైతులకు తిప్పలు తప్పడం లేదు. జిల్లాలో ఇప్పటివరకు సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో కర్ణాటకకు వెళ్లి అగ్గువకు అమ్ముకుంటున్నారు.