కస్టమ్స్ అధికారుల లంచం వేధింపులు.. కార్యకలాపాలు నిలిపేసిన కార్గో కంపెనీ, రంగంలోకి కేంద్రం

కార్గో కంపెనీ విన్‌ట్రాక్.. భారత్‌లో తన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే చెన్నై కస్టమ్స్ అధికారులపై ఆ సంస్థ అధినేత సంచలన ఆరోపణలు చేశారు. కస్టమ్స్ అధికారులు లంచం అడిగారని.. ఆ విషయాన్ని బయటపెట్టినందుకు తమ వ్యాపారాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ఈ ఆరోపణలను కస్టమ్స్ అధికారులు కొట్టిపారేశారు. ఆ సంస్థ డిక్లేర్ చేయని వస్తువులను రవాణా చేసిందని తెలిపింది. ఈ వ్యవహారంపై స్పందించిన కేంద్రం.. విచారణకు ఆదేశించింది.