US Military Strike: డ్రగ్స్ బోటుపై అమెరికా మిలిటరీ దాడి.. నలుగురు మృతి

డ్రగ్స్ తరలిస్తున్న బోటుపై దాడి చేశామని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీటర్ హెగ్‌సెత్ తాజాగా పేర్కొన్నారు. ఈ దాడిలో నలుగురు మరణించినట్టు చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు.