చెరువులో పడ్డ ట్రాక్టర్.. 11 మంది మృతి..మధ్యప్రదేశ్ లో దుర్గాదేవి నిమజ్జనోత్సవంలో అపశ్రుతి

భోపాల్: దసరా పండుగ వేళ మధ్యప్రదేశ్ లో దుర్గాదేవి నిమజ్జనోత్సవంలో విషాదం చోటు చేసుకుంది. ఖండ్వా జిల్లాలో దుర్గమాత విగ్రహాలను తరలిస్తున్న ట్రాక్టర్ చెరువులో పడటంతో11 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.