లండన్‌కు వెళ్తున్న ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. అమృత్సర్ నుంచి బర్మింగ్‌హామ్‌కు వెళ్తున్న బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ల్యాండింగ్ సమయంలో అత్యవసర పరిస్థితుల్లో వాడే ర్యామ్ ఎయిర్ టర్బైన్ (ర్యాట్) తెరుచుకుంది. కానీ, పైలట్లు చాాకచక్యంగా వ్యవహరించి విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.అయితే, ర్యాట్ తెరుచుకోవడం ప్రమాదానికి సంకేతం. గతంలో ఇలాగే, అహ్మదాబాద్ ఎయిరిండియా విమానం ర్యాట్ తెరుచుకోవడంతోనే టేకాఫ్ అయిన కాసేపటికే కూలిపోయింది.