MK Stalin: కరూర్ తొక్కసలాటపై బీజేపీ ఆందోళన ఉత్తదే: ఎంకే స్టాలిన్

తమిళనాడు మూడు ప్రధాన ప్రకృతి వైపరీత్యాలను చవిచూసిందని, ఏ సందర్భంలోనూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి రావడం కానీ నిధులు ఇవ్వడం కానీ చేయలేదని స్టాలిన్ విమర్శించారు. ఇప్పుడు మాత్రం కరూర్‌కు ఆఘమేఘాల మీద వచ్చారని అన్నారు.