శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ ద్వారా సముద్రంలో కలిసే నీటిలో కొంత బాగాన్ని పోతిరెడ్డిపాడు ద్వారా కాలువలకు మళ్లిస్తే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సాగు, తాగునీటికి ఇబ్బందులు ఉండవని జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు.