Mohammed Shami: షమీ ఇంటర్నేషనల్ కెరీర్‌కు చెక్.. ఒక్క ఫార్మాట్‌లో కూడా ఛాన్స్ లేదు

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ ఆస్ట్రేలియాతో జరగనున్న వైట్ బాల్ సిరీస్ లో చోటు దక్కించుకోలేకపోయాడు. శనివారం (అక్టోబర్ 4) ప్రకటించిన ఈ స్క్వాడ్ లో షమీని కనీసం పరిగణించలేదనే సమాచారం. అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.