IND vs AUS: ఆస్ట్రేలియా టూర్‌కు నేడే స్క్వాడ్ ప్రకటన.. పాండ్య, పంత్ ఔట్.. రోహిత్, కోహ్లీ కంబ్యాక్

ఆస్ట్రేలియాతో అక్టోబర్ 19 నుంచి జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు భారత జట్టును శనివారం (అక్టోబర్ 4) ప్రకటించనున్నట్టు సమాచారం. ఈ సిరీస్ కు భారత జట్టుపై ఆసక్తి నెలకొంది. కెప్టెన్ గా రోహిత్ శర్మ జట్టును నడిపించనున్నాడు.