ఆటో డ్రైవర్ సేవలో... కూటమి సర్కార్ కొత్త పధకం.. ఒక్కొక్కరికి రూ. 15 వేలు..

ఏపీలోని కూటమి సర్కార్ మరో పధకం ప్రారంభించింది. శనివారం ( అక్టోబర్ 4 ) ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఆటో డ్రైవర్ సేవలో పధకం ప్రారంభించింది ప్రభుత్వం. ఈ పధకం కింద రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి రూ. 15 వేలు ఆర్థిక సాయం అందించనుంది ప్రభుత్వం