ఆటో డ్రైవర్లకు నగదు జమ

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మహిళలకు, రైతులకు, పారిశ్రామికవేత్తలకు, ఆటోడ్రైవర్‌లకు ఇలా అన్ని న్యాయం చేస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తోందని టీడీపీ మంత్రాలయం ఇన్‌చార్జి ఎన్‌.రాఘవేంద్రరెడ్డి అన్నారు.