India Clinches Innings Victory: మూడ్రోజుల్లోనే ముగించారు

సొంతగడ్డపై టీమిండియా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. రవీంద్ర జడేజా (104 నాటౌట్‌, 4/54) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో.. వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్‌ 140 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది..