Mirai OTT Release: OTTలోకి ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ 'మిరాయ్'.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

టాలీవుడ్ యంగ్ హీరోస్ తేజ సజ్జా, మంచు మనోజ్ కలిసి నటించిన ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'మిరాయ్. ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 12న ఈ మూవీ విడుదలైంది. తొలి రోజు నుంచి పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షక్షులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపించింది.