ఎప్పుడూ ఏదో ఒక అంశాన్ని తెరపైకి తెస్తూ వివాదాస్పద డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. లేటెస్ట్ గా కన్నడ నటుడు రిషబ్ శెట్టి తెరకెక్కించి, నటించిన 'కాంతార: ఎ లెజెండ్: చాప్టర్ 1' చిత్రాన్ని ఆర్జీవీ చూశారు. రిషబ్ శెట్టి ప్రయత్నంపై ప్రశంసల వర్షం కురిపించారు.