Dussehra Return Traffic: దసరా రిటర్న్ జర్నీ.. హైదరాబాద్-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ

దసరా సెలవులు ముగియడంతో.. గ్రామాల నుంచి ప్రజలు హైదరాబాద్ నగరానికి తిరిగివస్తున్నారు. ఉద్యోగులకు దసరా సెలవులతో పాటు వీకెండ్ కూడా కలిసి వచ్చింది.