రైతులకు తీపి కబురు.. పత్తి కొనుగోళ్లపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

తెలంగాణలో వారంలోగా సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. జిన్నింగ్ మిల్లులు టెండర్లలో పాల్గొనకపోవడంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ప్రభుత్వం కఠినంగా ఉంటుందని హెచ్చరించారు. రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.