14 మందికి ఎస్‌ఏలుగా ఉద్యోగోన్నతి

జిల్లాలో పనిచేస్తున్న 14 మంది భాషా పండితులకు స్కూలు అసిస్టెంట్లుగా అడ్‌హక్‌ ఉద్యోగోన్నతులు కల్పించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి ఎ.కిరణ్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. భాషాపండితుల ఉద్యోగోన్నతుల వ్యవహారం గత కొంతకాలంగా హైకోర్టులో పెండింగ్‌లో ఉంది.