అమెరికాలో డిసెంబర్ నాటికి 10 లక్షల లేఆఫ్స్ పక్కా.. రిపోర్ట్స్ చూస్తే వణుకొస్తోంది, 2009 తర్వాత

2025 ప్రారంభం నుంచి సెప్టెంబర్ వరకు అమెరికాలో 9లక్షల46వేల 426 ఉద్యోగాల కోతలు జరిగాయి. ఇది 2020 తరువాత అత్యధిక స్థాయి. మొత్తం ఉద్యోగాలు కోల్పోయే వారి సంఖ్య ఏడాది చివరి నాటికి 10 లక్షలు దాటవచ్చని అంచనాలు ఉన్నాయి. ప్రధానంగా ఆర్థిక మందగమనంతో కంపెనీల నియామకాల్లో గణనీయమైన ప్రభావంతో వస్తోంది. సంస్థలు 2025 చివరి వరకు