Rakshit Shetty: ఆనందంలో రష్మిక మాజీ ప్రియుడు.. వారికి థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ !

తన నటన, అందంతో అభిమానులను ఉర్రూతలూగిస్తోంది రష్మిక మందన్నా. నేషనల్ క్రష్ గా గుర్తింపును సొంతం చేసుకున్న ఈ బ్యూటీ సినిమాల్లోనే కాదు ప్రేమ వ్యవహారాల్లో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఆమె ప్రేమాయణం బహిరంగ రహస్యమే. లేటెస్ట్ గా వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు.