ఉదయం చెక్కు డిపాజిట్ చేస్తే.. సాయంత్రానికే క్లియర్.. అమల్లోకి కొత్త సిస్టం..

న్యూఢిల్లీ: ఇక నుంచి చెక్‌ల క్లియరెన్స్ కోసం రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. కొన్ని గంటల్లోనే పని పూర్తవుతుంది. బ్యాంకులు శనివారం నుంచి దేశవ్యాప్తంగా కొత్త చెక్ క్లియరెన్స్ సిస్టమ్‌ను అమలు చేయనున్నాయి