ఆపరేషన్ సిందూర్‌లో 10 పాక్ ఫైటర్ జెట్లు ధ్వంసం ..ఐఏఎఫ్ సత్తా ప్రపంచం మొత్తం చూసింది: ఎయిర్ చీఫ్ మార్షల్

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ సమయంలో మన ఎయిర్ ఫోర్స్ సత్తా ప్రపంచం చూసిందని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్అన్నారు. పాక్‌కు చెందిన 10 ఫైటర్ జెట్స్‌ను కూల్చేశామని, ఇందులో ఎఫ్ 16, జే 17 జెట్స్కూడా ఉన్నాయని తెలిపారు.