Kantara Chapter 1' Box Office 'కాంతార చాప్టర్ 1' దెబ్బకు బాక్సాఫీస్ రికార్డు బ్రేక్!.. మూడు రోజుల్లోనే వందల కోట్ల క్లబ్బులో రిషబ్ శెట్టి!

కన్నడ సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన హోంబాలే ఫిల్మ్స్ మరోసారి అసాధారణ విజయాన్ని అందుకుంది. నటుడు, దర్శకుడు అయిన రిషబ్ శెట్టి తెరకెక్కించి, నటించిన పీరియడ్ ఫోక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'కాంతార చాప్టర్ 1' (Kantara Chapter 1) దసరా సందర్భంగా అక్టోబర్ 2 ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి అడుగుపెట్టింది.