Rohit Sharma: '77 జెర్సీ' శకం స్టార్ట్ అవుతుందని రోహిత్ ఎలా అంచనా వేశాడు.. హిట్ మ్యాన్ 13 ఏళ్ళ క్రితం ట్వీట్ వైరల్

13 సంవత్సరాల క్రితం 2012లో రోహిత్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఒక శకం (45) ముగింపు. కొత్త శకం (77) ప్రారంభం" అని హిట్ మ్యాన్ తన ఎక్స్ లో రాసుకొచ్చాడు. రోహిత్ జెర్సీ నెంబర్ 45 కాగా.. గిల్ జెర్సీ నెంబర్ 77. రోహిత్ అప్పుడు చేసిన ట్వీట్ ఇప్పుడు గిల్ కొత్త కెప్టెన్ అయిన తర్వాత సరిగ్గా సరిపోతుంది.