తెలంగాణ వ్యాప్తంగా.. ఘనంగా కాకా జయంతి ఉత్సవాలు..

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కాకా వెంకట్ స్వామి జయంతి వేడుకలు నిర్వహించారు ఆయన అభిమానులు. కాక చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.