సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లాలి

ప్రజా పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడప గడపకు చేరే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో అంతర్గాం మండల కాంగ్రెస్‌ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.