ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దసరాకు వైన్స్లన్నీ ఖాళీ

దసరా పండుగకు జిల్లాలోని వైన్స్ షాపులు దాదాపు ఖాళీ అయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ రావడం, ఆశవాహులు కొందరు ముఖ్యులను ప్రసన్నం చేసుకునే క్రమంలో గ్రామాల్లో దావత్ ల సందడి నెలకొంది.