అక్టోబర్ 11న పాలమూరు వర్సిటీలో మెగా ప్లేస్మెంట్ డ్రైవ్

మహబూబ్‌నగర్​లోని పాలమూరు వర్సిటీలో ఈ నెల 11న పురుష అభ్యర్థులకు ప్రత్యేకంగా మెగా క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు టీజీసీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు.