అమీర్పేటలో లేడీ టీచర్ డిజిటల్ అరెస్ట్ .. 7 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ లేడీ టీచర్ను బెదిరించి సైబర్ నేరగాళ్లు రూ.7 లక్షలు కాజేశారు. తాను మోస పోయినట్లు తర్వాత తె లుసుకున్న బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసుల కు ఫిర్యాదు చేశారు.
