Selling goods at old prices
సామాన్యులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం చాలా వస్తువులపై, నిత్యావసర సరుకులపై జీఎస్టీని తగ్గించినా.. వ్యాపారులు మాత్రం దోపిడీ ఆపడం లేదు. చాలామంది వినియోగదారులకు జీఎస్టీ తగ్గిన విషయం పెద్దగా తెలియకపోవడంతో పాత ధరకే వస్తువులను విక్రయిస్తున్నారు.