కన్నడ సినీ ఇండస్ట్రీలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రచితరామ్. ఇటీవల రజనీకాంత్ హీరోగా నటించిన 'కూలీ' చిత్రంలో లేడీ విలన్ పాత్రలో నటించి మెప్పించింది . ఇప్పుడు ఈ బ్యూటీ తన నెక్స్ట్ ఫిల్మ్ 'కల్ట్'తో మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరచడానికి సిద్ధమైంది.