Thunderstorm Alert: ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు..

50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయి.. ప్రజలు అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు.