Girl Students? విద్యార్థినులు ఎలా ఉన్నారు?

How Are the Girl Students? కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరా తీశారు. ఈ మేరకు ఆదివారం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి ఫోన్‌ చేశారు. విద్యార్థినులు ఎలా ఉన్నారని అడిగారు. అధికారులు తీసుకున్న చర్యలపై నివేదికలు అందించాలని సూచించారు.