కొత్త టీచర్లకు మ్యాన్యువల్‌ కౌన్సెలింగ్‌

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కొత్త ఉపాధ్యాయులకు చిత్తూరు, తిరుపతిలోని ఆరు కేంద్రాల్లో శిక్షణ తరగతులు శనివారం సైతం కొనసాగాయి. ఈనెల 10న శిక్షణ తరగతులు ముగియనున్న క్రమంలో మ్యాన్యువల్‌ కౌన్సెలింగ్‌ ద్వారా పోస్టింగ్‌ ఆర్డర్లు ఇవ్వనున్నారు.