విద్యాశాఖలో అంతర్ జిల్లాల బదిలీ కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈవో వరలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, హెచ్‌ఎంలు, ఎంఈవోల స్థాయికి సంబంధించి మొత్తం 32 మంది అంతర్ జిల్లాల బదిలీలకు అర్హత సాధించారు.